Farmers Protest: తెల్ల జొన్న పంట కొనేదెప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న మొన్నటివరకూ ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తెల్ల జొన్న పంట కొనుగోలు చేయాలని కొమురం భీం చొరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రబీలో భాగంగా సాగు చేసిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా కలెక్టరేట్ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి కొమురం భీం చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలగడంతో పోలీసులు ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకో విరమింపజేయించారు. అక్కడి నుండి వచ్చిన రైతులు మళ్లీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించమని భీష్మించుకుని కూర్చోవడంతో ఆర్డీవో రాథోడ్ రమేష్ వచ్చి రైతులను సముదాయించారు. చివరకు ఆర్డీఓ, మార్క్ ఫెడ్ అధికారి శ్రీనివాస్ లు త్వరలో జొన్న పంట కొనుగోలుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
- OTR : మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
IPL Media Rights: కళ్లు చెదిరే రేటుకి టీవీ, డిజిటల్ రైట్స్.. బీసీసీఐకి కాసుల పంట!
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..