What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ ఆలయం కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్.
నేడు తుమ్మిడి హెట్టి కి ఇద్దరు మంత్రులు, ప్రాజెక్టు,కాల్వలను పరిశీలించనున్న మంత్రులు జూపల్లి,వివేక్. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్.
Also Read
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
- Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
అమరావతి : ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్. వేసవి లో నీటి సమస్యలపై చర్చ. వేసవి లో నీటి ఎద్దడి…ప్రజలకు వచ్చే ఇబ్బందులు పై సమీక్ష. సూపర్ సిక్స్.అమలు. ..సంక్షేమం పై సమీక్ష. విద్యా…స్కిల్ డవలప్మెంట్ పై ఆయా జిల్లాల్లో పరిస్థితి.. పై చర్చించనున్న సీఎం చంద్రబాబు. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష. కలెక్టర్ల సమావేశం చివరి లో శాంతి భద్రతల పై సమీక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల పై. ఎస్పీ లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు…
నేడు ఐపీఎల్‌లో ఢిల్లీతో కోల్‌కతా తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా DC-KKR మ్యాచ్.
నేడు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశం. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 76వ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ మీటింగ్‌లో అన్ని రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల అధికారులు పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,330 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,66,211 లుగా ఉంది.
నేడు అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు.
నేటి నుంచి ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు. 3 రోజుల పాటు తెలంగాణ కేసరి-2026 కుస్తీ పోటీలు. పోటీలను ప్రారంభించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.
TVKకి మద్దతుపై నేడు వీసీకే కీలక సమావేశం. సాయంత్రం హైలెవెల్ కమిటీ సమావేశం. లెఫ్ట్ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న వీసీకే.
తాజావార్తలు
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!