బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు: వినోద్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్‌ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ పై నిప్పులు చెరిగారు. శివరాజ్ సింగ్ చౌహన్, ఫడ్నవీస్, రమణ్ సింగ్, హేమంత బిశ్వశర్మ మీరంతా ఒకేసారి రండి రవీంద్ర భారతిలో కూర్చొని మీ రాష్ట్రాల అభివృద్ధి.. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుదామని సవాల్ విసిరారు. మా రాష్ట్ర మంత్రులు ఉంటారు…మీరు మీ అధికారులతో రండి …అభివృద్ధి గురించి చర్చిద్దామన్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు.
Read Also: కేప్‌టౌన్ టెస్ట్… 33 పరుగులకే ఓపెనర్లు ఔట్
Also Read
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఈ నలుగురు నేతలు 33 జిల్లా తిరిగితే తెలంగాణ ఏంటో తెలుస్తుందన్నారు. నలుగురికి హెలికాప్టర్లు మేమే ఇస్తాం …రాష్ట్రం అంత తిరిగి చూడండి. ఆర్ఎస్ఎస్ సమావేశాల కోసం జేపీ నడ్డా వస్తే ..బండి సంజయ్ అరెస్టు కోసం వచ్చినట్టు చెప్పుకున్నారని ఆరోపించారు. బ్యాంకులను మోసం చేసిన వారిలో ఎక్కువ గుజరాతీలే ఉన్నారని తెలిపారు. ఒకవైపు తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేస్తూ..మరో వైపు పథకాలు గురించి ఇక్కడి అధికారులను తీసుకుని వెళ్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు..తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కార్‌కు పోలిక లేదన్నారు. అంతా బాగుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి స్కీమ్స్ ఎందుకు స్టడీ చేస్తున్నారో చెప్పాలని డిమండ్ చేశారు. రాముడి పేరుతో ఓట్లు దండుకునే పార్టీ అంటూ వినోద్ బీజేపీని విమర్శించారు.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!