Vikarabad: మిస్టరీగా 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ ఘటన.. తొమ్మిది రోజులైనా దొరకని ఆచూకీ..
- తొమ్మిది రోజులైనా దొరకని 4వ తరగతి విద్యార్థి స్వాతి ఆచూకీ..
- మమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టామన్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి..
- తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో బాలిక అదృశ్యం..
- తాండూర్ బస్టాండ్ లోని సీసీ కెమెరాలు రికార్డు అయిన బాలిక దృశ్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ జిల్లాలో బాలిక మిస్సింగ్ కేసు మిస్టిరీగా మారింది. 4వ తరగతి విద్యార్థిని అదృష్యమై తొమ్మిది రోజులైనా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. బాలిక ఆచూకి కోసం అమ్మమ్మ, తాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read also: Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి.. 15 గ్రామాల్లో హై అలర్ట్..
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఏం జరిగింది..
అదృష్యమైన విద్యార్థి స్వాతికి తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ.. తాత దగ్గర ఉంటుంది. స్వాతిని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ 4వ తరగతి చదువుకుంటుంది. ఈనెల 22న సాయంత్రం స్వాతి కిరాణం షాపకు వెళ్లింది. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అమ్మమ్మ, తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాండూర్ బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో బాలిక దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రత్యేక బృందాలతో స్వాతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
స్వాతి తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో అదృశ్యం అయినట్లు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఎస్ పి సందర్శించారు. స్వాతి జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులుగా స్వాతి ఆచూకీ తెలియడం లేదని అన్నారు. స్వాతినే ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేక స్వాతిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే స్వాతి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు.
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్‌ఎస్ ప్రవీణ్ ఫైర్..
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!