R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్‌ఎస్ ప్రవీణ్ ఫైర్..
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కొండా సురేఖ వ్యాఖ్యలు..
- నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదన్న ఆర్ఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కొండా సురేఖపై ఆర్‌ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. ఆర్‌ఎస్ కుట్రచేసి విష ఆహారం తినిపిస్తున్నారన్న కొండా సురేఖ మాటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మీరు ఒక మాతృమూర్తి.. మీకు ఒక ఆడపిల్ల ఉంది..అలాంటి మాటలు మాట్లాడ వచ్చా? అని ప్రశ్నించారు. నా సొంత పిల్లలను వదిలేసి, వేలాది మంది విద్యార్థులను నా పిల్లలు అనుకొని సేవ చేశానని గుర్తు చేశారు. వరంగల్ లో మీరు ఎన్నో అఘాయిత్యాలు చేశారన్నారు.
Read also: Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి.. 15 గ్రామాల్లో హై అలర్ట్..
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
అప్పట్లో మిమ్మల్ని నడిరోడ్డు మీద ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం మరిచి పోయారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అప్పుడు సీఐగా ఉన్నారు.. ఆయనను అడగండి చెబుతాడని అన్నారు. రేవ్ పార్టీ ల గురించి, బిర్యానీల గురించి రీల్స్ చేసే మీరు.. అన్నం లేని గురుకుల పాఠశాల విద్యార్థుల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘోరమైన చరిత్ర ఉన్న కొండా సురేఖ.. మా గురించి మాట్లాడితే సహించం అని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు మేము గురుకుల బాట పట్టామన్నారు.
Read also: MLA Aadi Srinivas: వాడు వీడు అంటే మేము అనాల్సి వస్తుంది.. కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఫైర్..
మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్‌ఎస్‌కు అప్పగించండి అన్నారు. కొండా సురేఖ స్థాయికి నేను దిగజారి దలుచుకోలేదని అన్నారు. మీరు భవిష్యత్‌లో తెలంగాణలో మాట్లాడకండి అని సూచించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణలో మహిళలు తల దించు కుంటున్నారు అన్నారు. కోర్టు కూడా కొండా సురేఖ భాష వినలేక పోయిందని ఆర్‌ఎస్ తెలిపారు. మీకు మంత్రి పదవి లో ఉండే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నా గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదన్నారు. నేను దేశం కోసం పోరాడిన వ్యక్తిని అన్నారు. ఎక్కడో అలంపూర్ మారుమూల గ్రామంలో పుట్టిన నేను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని గుర్తుచేశారు ప్రవీణ కుమార్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు.
KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..
- Tags
- angry
- bjp
- BRS
- congress
- konda surekha
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!