Uppal Double Murder: కేసులో ఆసక్తిరమైన విషయాలు.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తో నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Double Murder: ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించారు పోలీసులు. మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిందని నిందితుల కక్ష్య పెంచుకున్నారు. మామిడిపల్లి కి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నర్సింహశర్మ చేసిన పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టం జరిగిందని నిందితులు కక్ష్య పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సింహ శర్మ హత్య సమయంలో అడ్డువచ్చిన కొడుకు శ్రీనివాస శర్మపై 29 కత్తి పోట్లు పొడిచి హత్యచేసినట్లు నిర్ణారించారు. హత్య ఘటన ప్రాంతంలో బ్యాగులో కుంకుమ పసుపు లభ్యమైందని తెలపారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు.
Read also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఉప్పల్ లో శుక్రవారం (అక్టోబర్ 15న) తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు నరసింహమూర్తిపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిని హతమార్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద ఘటన జరిగింది. తెల్లవారుజామున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండటంతో కుమారుడు శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాగా.. ఈ ఘటనలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఆస్తి విభేదాల నేపథ్యంలో నరసింహమూర్తి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. మృతుడి నరసింహమూర్తి, తమ్ముడు, సోదరితో ఆస్తి గొడవలు ఉన్నాయని మృతుడి కుమార్తె చెప్పింది. గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయని..చిన్నాన్న కుమారులు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు…78ఏళ్ల నరసింహ మూర్తికి తమ్ముడు, చెల్లెలితో ఆస్తి గొడవలున్నాయి… ఆకోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. అయితే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను విచారించగా ఆశక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!