Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Nokia: జియో 5జీ నెట్ వర్క్ విస్తరించేందుకు నిర్మాణ ప్రాజెక్ట్‌ను నోకియా సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య కొన్నేళ్లకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నోకియా సంస్థ సోమవారం ప్రకటించింది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు పరికరాల కోసం నోకియాతో జియో చేతులు కలిపింది. 5జీ రేడియో యాక్సెస్ పరికరాలను జియోకు నోకియా సరఫరా చేయనుంది. దీంట్లో భాగంగా రిమోట్ రేడియో హెడ్స్, బేస్ స్టేషన్స్, 5జీ ఎంఐఎంఓ యాంటెనాలను ఇవ్వనుంది.
Read Also: Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్‌కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఈనెలలోనే దేశంలోని 4 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ బీటా సర్వీస్‌లను జియో లాంచ్ చేసింది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు రెడీ అయింది. ఇదే క్రమంలో దేశమంతా 5జీ నెట్‌వర్క్‌ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. 5జీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన పరికరాల కోసం టెలికం ఎక్యూప్‌మెంట్ మేకర్, ప్రముఖ సంస్థ నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్‌తో భాగస్వామ్యాన్ని జియో కుదుర్చుకుంది.
Read Also: Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు
అలాగే 5జీ స్టాండలోన్ కోసం ఎరిక్‌సన్‌తో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎరిక్‌సన్ రేడియో సిస్టమ్, ఈ-బ్యాండ్ మైక్రోవేవ్ మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్, రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ ప్రొడక్టులను జియోకు అందించనున్నట్టు ఎరిక్‌సన్ పేర్కొంది. ఇండియా డిజిటలైజేషన్‌ను జియో 5జీ నెట్‌వర్క్ మరింత వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి సిటీల్లో జియో ట్రూ 5జీనిటెస్టింగ్‌లో భాగంగా లాంచ్ చేసింది. జియో 5జీని పొందేందుకు యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఫోన్ ఉండాలి. డిసెంబర్ 2023 కల్లా దేశమంతా 5జీ నెట్ వర్క్ విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు