ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించారు పోలీసులు. మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిందని నిందితుల కక్ష్య పెంచుకున్నారు. మామిడిపల్లి కి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.