42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- vivo Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్‌ను వివో చైనాలో అధికారికంగా లాంచ్
- కేవలం 5.2 గ్రాముల బరువుతో అల్ట్రా-లైట్ డిజైన్
- ఎడమ, కుడి అనే తేడా లేకుండా ఉపయోగించుకునేలా సింమెట్రికల్ డిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIVO Buds Clip: వివో నుండి X500 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు కొత్త ఆడియో, వేరబుల్ డివైస్‌లను కూడా చైనాలో లాంచ్ చేసింది. ఇందులో ప్రధానంగా వివో బడ్స్ క్లిప్ (vivo Buds Clip) ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ కూడా లాంచ్ అయ్యాయి. బడ్స్ క్లిప్ ప్రత్యేకంగా లైట్‌వెయిట్ డిజైన్, AI ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చాయి.
అల్ట్రా-లైట్ డిజైన్
ఈ బడ్స్ క్లిప్ కేవలం 5.2 గ్రాముల బరువుతో వస్తుంది. లెఫ్ట్/రైట్ అనే తేడా లేకుండా సింమెట్రికల్ డిజైన్‌ను ఉపయోగించారు. 2,000కి పైగా హ్యూమన్ ఇయర్ మోడల్స్‌పై ఆధారపడి ఎర్గోనామిక్ డిజైన్‌ను రూపొందించారు. ఇందులో టైటానియం మెమరీ అల్లాయ్‌తో తయారైన C-బ్రిడ్జ్ ఉపయోగించారు. పర్ల్-ఇన్స్పైర్డ్ ఫినిష్‌తో పర్పుల్ మరియు వైట్ కలర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
Hi-Res ఆడియో
ఆడియో కోసం 12mm డ్యూయల్-కాయిల్ డ్రైవర్‌ను అందించారు. Hi-Res ఆడియో వైర్ లెస్ సర్టిఫికేషన్‌తో పాటు మూడు ప్రత్యేక మోడ్లు ఉన్నాయి.
* బ్యాలన్సడ్ మోడ్ – బ్యాలెన్స్ సౌండ్, పవర్ ఎఫిషియెన్సీ.
* వోకల్ ఎన్హన్సమెంట్ మోడ్ – వాయిస్ క్లారిటీ కోసం ట్యూనింగ్.
* లీకేజీ ప్రూఫ్ మోడ్ – బయటకి సౌండ్ లీక్ తగ్గించే టెక్నాలజీ.
అలాగే 10-బ్యాండ్ ఈక్వలైజర్, స్పేషియల్ ఆడియో (థియేటర్, కన్సర్ట్ హాల్, స్టూడియో మోడ్లు) సపోర్ట్ ఉంది.
AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్
కాల్ క్వాలిటీ కోసం డ్యూయల్ మైక్ సిస్టమ్, బీమ్‌ఫార్మింగ్, AI నాయిస్ రిడక్షన్ ఉపయోగించారు. అదనంగా VPU బోన్ కండెక్షన్ మైక్ వాయిస్‌ను బోన్ వైబ్రేషన్ ద్వారా క్యాప్చర్ చేస్తుంది. ట్రాఫిక్, కీబోర్డ్, హార్న్ శబ్దాలను తగ్గించేందుకు ప్రత్యేక AI టెక్నాలజీ ఉంది. ఒకేసారి 3 డివైస్‌లకు కనెక్ట్ అవుతుంది.
42 గంటల బ్యాటరీ బ్యాకప్
వివో బడ్స్ క్లిప్ లో 42 గంటల వరకు మొత్తం ప్లేబ్యాక్ లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌తో 10 గంటల వరకు వినియోగించుకోవచ్చు. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 3 గంటల ప్లేబ్యాక్ అందుతుంది. Qi వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. IP55 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది.
AI ఫీచర్లు & స్మార్ట్ ఇంటిగ్రేషన్
* Real-time Smart Translation
* AI Smart Broadcast (ఫ్లైట్, ట్రైన్ అప్డేట్స్)
* Blue OS ఇంటిగ్రేషన్ (కాల్లు, WeChat వాయిస్)
* రిమోట్ ఫోటో కంట్రోల్
* ఫైండ్ ఇయర్‌ఫోన్స్ ఫీచర్
ధర ఎంత?
స్టాండర్డ్ వర్షన్: 699 యువాన్ (సుమారు రూ.10,000).
వైర్లెస్ ఛార్జింగ్ వర్షన్: 799 యువాన్ (సుమారు రూ.11,435).
తాజావార్తలు
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!