Union Minister Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది.. కిషన్‌రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి మృతిచెందాడు.. ఆయన వయస్సు 50 ఏళ్లు.. జీవన్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్ నగర్లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు.. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి.. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన జీవన్‌రెడ్డిని.. వెంటనే కుటుంబ సభ్యులు కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఏ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.. ఇక, జీవన్‌రెడ్డి అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.. మృతుడు జీవన్‌రెడ్డికి భార్య. ఇద్దరు కుమారులు ఉన్నారు.
Read Also: WhatsApp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్.. ఇక ఇలా చేయొచ్చు..
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
తాజావార్తలు
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!