చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసులో ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గంజాయి మాఫియా నే మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా తెలిపారు పోలీసులు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ లో టీ కొట్టు నడుపుకుంటున్న మధుసూదన్ రెడ్డి.. గంజాయి వ్యాపారం చేసే సంజయ్ కుమార్ తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆంధ్ర నుంచి గంజాయి తెచ్చి హైదరాబాదులో విక్రయం చేస్తున్నా సంజయ్ ముఠా.. మధుసూదన్ రెడ్డి కూడా మెల్లగా గంజాయి వ్యాపారంలో దించింది. మధుసూదన్ రెడ్డి తో పాటు సంజయ్, జగన్నాథ్ తో కలిసి గంజాయి వ్యాపారం కొనసాగించారు. గత నెలలో గంజాయి తీసుకు వస్తున్న సంజయ్ అల్లున్ని ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు.
Also Read
ఈ నేపథ్యంలో 40 లక్షలు వరకు మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్న సంజయ్. అయితే తన డబ్బును తిరిగి ఇవ్వాలని సంజయ్ ఒత్తిడి తెచ్చాడు మధుసూదన్ రెడ్డి. ఈ నేపథ్యలో బీదర్ లో డబ్బులు ఇస్తామని చెప్పి కారులో కిడ్నాప్ చేసింది సంజయ్ గ్యాంగ్. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో మధుసూదన్ రెడ్డి ని హత్య చేసిన సంజయ్… సంగారెడ్డి సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. అనంతరం మధుసూదన్ రెడ్డి తోపాటు జగన్నాథం ను కిడ్నాప్ చేశారంటూ మధుసూదన్ రెడ్డి భార్యకు ఫోన్ చేశాడు సంజయ్. దీంతో చార్మినార్ పోలీసులను ఆశ్రయించింది మధుసూదన్ రెడ్డి భార్య. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం సంజయ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!