Vivekananda: రేవంత్‌ది ఐరన్ లెగ్.. తెలంగాణలోనూ కాంగ్రెస్ జీరో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్.. ఆయన అడుగుపెట్టడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతోంది అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఇమేజ్‌ను అపహాస్యం చేసేలా రేవంత్ మాట్లాడారని.. బీసీ జనగణను తక్కువ చేసి వ్యాఖ్యానించారని.. వెంటనే బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. రేవంత్ రెడ్డిని ఇప్పటికే ప్రజలు అస్యహించుకుంటున్నారన్న వివేకానంద.. రేవంత్ చెప్పినట్టు కాంగ్రెస్ దేశానికి అంత సేవ చేస్తే.. మరి ఆ పార్టీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది..? అంటూ ఎద్దేవా చేశారు.
Read also: AP: పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఆ పని చేయి..
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
మరోవైపు.. రేవంత్‌రెడ్డి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే బాల్క సుమన్.. బీజేపీకి రేవంత్.. బీ టీమ్‌గా పనిచేస్తున్నాడా? అని నిలదీసిన ఆయన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ మాట్లాడనికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.. ఇక, ధాన్యం సేకరణపై ఏప్రిల్ 2 వరకు వేచి చూస్తాం… అప్పటికి కేంద్రం నుంచి స్పందన రాకపోతే బీజేపీ నేతల భరతంపడతామని హెచ్చరించారు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రైతులను వంచిస్తున్నాయని మండిపడ్డారు బాల్క సుమన్.. రేవంత్ బారి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుకోవడంపై రాహుల్ దృష్టి పెట్టాలని సూచించిన ఆయన.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి… బీజేపీ నేతలు గుజారాత్‌కు గులాంలు అని సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..