Singareni Rescue Team: గల్లంతైన ఇద్దరు మృతదేహాలు లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెసరకుంట పెద్దవాగులో సింగరేణి రెస్క్యూ సభ్యులిద్దరు గల్లంతైన వారి మృతదేమాలు ఈరోజు (గురువారం) తెల్లవారుజామున కనిపెట్టారు. నీటి ఉధృతి తట్టుకోలేక వరద ఎక్కువ కావడంతో గల్లంతైన ఇద్దరు మునిగి మృతి చెందినట్లు అందరూ భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొమురం భీం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో.. నీటి ప్రవాహం ఎక్కువైంది. దహేగాం పెసర కుంట గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది.
Read aslo: Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. మొదటి రౌండ్లో అత్యధిక ఓట్లు
Also Read
ఈనేపథ్యంలో.. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన సింగరేణి రెస్క్యూటీం బుధవారం దహేగాం మండలం చేరుకుంది. అయితే కురుస్తున్న భారీ వర్షానికి పెసర కుంట గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో రామకృష్ణాపూర్ సింగరేణి రెస్క్యూటీం రాము, సతీష్ గల్లంతయ్యారు. సింగరేణి రెస్క్యూటీం సభ్యులందరూ మరణించారనే వార్తతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!