ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెసరకుంట పెద్దవాగులో సింగరేణి రెస్క్యూ సభ్యులిద్దరు గల్లంతైన వారి మృతదేమాలు ఈరోజు (గురువారం) తెల్లవారుజామున కనిపెట్టారు. నీటి ఉధృతి తట్టుకోలేక వరద ఎక్కువ కావడంతో గల్లంతైన ఇద్దరు మునిగి మృతి చెందినట్లు అందరూ భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొమురం భీం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో.. నీటి ప్రవాహం ఎక్కువైంది. దహేగాం పెసర కుంట గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. Read aslo: Rishi Sunak: యూకే ప్రధాని…