Thatha Madhu: బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద బీజేపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతూన్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అద్యక్షుడు తాతామధు.. ఖమ్మం నగరంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీజేపీ నాయకులు.. తుక్కుగూడ మీటింగ్‌లో జై తెలంగాణ అని అన్నారా..? అని ప్రశ్నించిన ఆయన.. సీఎం కేసీఆర్ ను నిజాం అని కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. గాడ్సే వారసులు వచ్చి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్షలది మంది కార్మికులు ఉన్న సింగరేణి నీ ప్రవేట్ పరం చేయటనికి ప్రయత్నలు చేస్తున్నారు. ఇద్దరు గుజరాతీయులు, మరొక ఇద్దరు గుజరాతీయులకు దేశ సంపదను దోచిపెడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌కు సిగ్గు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేసారో ప్రజలకు చెప్పాలి. దేశం గురించి, రాష్ట్రం గురుంచి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకీ, నాయకులకు లేదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఇళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడలి… లేకపోతే ఖమ్మం విధుల్లో ఊరేగించే రోజులు దెగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు తాతా మధు.
Read Also: Monsoon: తెలంగాణకు భారీ వర్ష సూచన
Also Read
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్‌లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!