అధికార టీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి… హస్తానికి హ్యాండిచ్చి… కారు ఎక్కేశారు. దీంత కొల్లాపూర్ టిఆర్ఎస్‌లో అగ్గి రాజుకుంది. తాజా, మాజీ…
తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద బీజేపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతూన్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అద్యక్షుడు తాతామధు.. ఖమ్మం నగరంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీజేపీ నాయకులు.. తుక్కుగూడ మీటింగ్‌లో జై తెలంగాణ అని అన్నారా..? అని ప్రశ్నించిన ఆయన.. సీఎం కేసీఆర్ ను నిజాం అని కేంద్ర…