Warangal Collector: వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. మాజీ సర్పంచుల ఆందోళన..
- వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత..
- పెండింగ్ బిల్లులు చెల్లించాలని కార్యాలయం ముట్టడించిన మాజీ సర్పంచ్ లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Collector: వరంగల్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన,7 మండలాల మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా E.G.S పనుల పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని ఆందోళన చేపట్టారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు బైఠాయించిన ఆందోళన చేపట్టారు. మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ సర్పంచులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాజీ సర్పంచ్ లను అడ్డుకుని సముదాయించారు. అనంతరం మాజీ సర్పంచ్ లు అందరూ కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు. తమ పదవీకాలంలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ల వినతి పత్రంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
Harish Rao: దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!