Bandi Sanjay: బండి సంజయ్‌కి షాకిచ్చిన పోలీసులు.. రెండు రోజులకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు షాకిచ్చారు పోలీసులు.. అదనపు భద్రతను కేటాయించి.. ఆ వెంటనే వెనక్కి తీసుకోవడం చర్చగా మారింది.. అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ పరధిలో.. ఇటీవల బండి సంజయ్భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రస్తుతం ఉన్న భద్రతతో పాటు అదనంగా (1+5) రోప్ పార్టీ, ఎస్కార్ట్ వాహనం కూడా ఇచ్చారు.. అయితే, ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్వాత మళ్లీ వెనక్కి తీసుకున్నారు. దీంతో.. ఆయనకు పోలీసులు షాకిచ్చినట్టు అయ్యింది..
Read Also: Power star : పవన్ కళ్యాణ్, సముతిర కని చిత్రం పూజతో ప్రారంభం!
Also Read
- CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
ఇక, ఏ విషయంలోనైనా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంటుంది.. దీనిపై కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితోనే బండి సంజయ్‌కి ఇచ్చిన అదనపు భద్రతను వెనక్కి తీసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరిగాయి.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసమే జరిగింది.. అయితే, అగ్నిపథ్ పథకం, ఆందోళనలపై బండి సంజయ్చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచిన పోలీసులు.. మళ్లీ వెనక్కి తీసుకున్నారు.
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!