జులై రెండో వారం తర్వాత ఇంటర్ పరీక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా విజృంభణతో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.. అయితే, 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది కేంద్ర ప్రభుత్వం.. నేటితో ఆ గడువు కూడా ముగిసిపోయింది.. ఇంటర్ పరీక్షలతో పాటు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై తన వైఖరిని కేంద్రానికి తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం.. పరీక్షలు నిర్వహించాలన్న సీబీఎస్ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.. పరిస్థితిలు చక్కబడితే జులై రెండో వారం తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది… పరీక్ష సమయం మూడు గంటల నుండి గంటన్నరకి (90 నిమిషాలకు) కుదించాలని.. కానీ, పరీక్ష విధానంలో మార్పు లేదని స్పష్టం చేసింది.. ప్రశ్నలు మాత్రం సగం ఉంటాయి… ఆయా పేపర్ (సబ్జెక్టు) లో వచ్చిన మార్క్స్ ని రెట్టింపు చేయడం జరుగుతుందని తన అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
తాజావార్తలు
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గంజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!