కరోనాపై విచారణ: సినిమా థియేటర్లలో చర్యలు ఏంటి..?-హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. 1.14 లక్షలకు పైగా కేసులు ఒకేరోజు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది.. తెలంగాణలోనూ కోవిడ్ మీటర్ పైకి దూసుకుపోతోంది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. కోవిడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.. కరోనా తీవ్రతపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని రాష్ట్రాల హైకోర్టులు కోవిడ్ నియంత్రణ చర్యలపై మానిటరింగ్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీసింది హైకోర్టు..
Read Also: చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు.. అవసరమైనప్పుడే మాత్రమే..!
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టులలో విధిగా కోవిడ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.. ముఖ్యంగా సినిమా థియేటర్లలో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.. థియేటర్ల విషయంలో నిబంధనలు కొంత రెగ్యులరైజ్ చేయాలని సూచించింది.. ఇక, కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!