మార్చిలోపే అన్ని నియోజవర్గల్లో దళిత బంధు.. కానీ,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్… ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ నింధులు అందగా… హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ దళిత బంధు నిధులు విడుదల చేశారు.. ఇదే సమయంలో… రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కూడా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్… అయితే, దళిత బంధుకు నిధులు ఎలా వస్తాయి అనే అనుమానాలు మాత్రం ప్రతిపక్షాలను తొలచివేస్తున్నాయి.. ఈ తరుణంలో దళితబంధుపై అసెంబ్లీ సాక్షిగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు సీఎం కేసీఆర్..
దళిత బంధులో ప్రాంతాల వారీగా… వచ్చే సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశామన్న సీఎం కేసీఆర్… నాలుగు ప్రాంతాల నుండి మండలాలు ఎంపిక చేశామని.. ప్రపంచంలోనే ఇలాంటి పథకం అమలు కాలేదన్నారు.. దేశంలోనూ ఇలాంటి ప్రయత్నమే లేదన్న తెలంగాణ సీఎం… మార్చిలోపే అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజక వర్గంలో 100 మందికి దళిత బంధు నిధులు అందేలా ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఇక, ముందు ముందు కూడా మేమే వస్తాం .. మాదే అధికారం అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్… బీజేపీ వచ్చేది లేదు.. సచ్చిదిలేదని సెటైర్లు వేసిన ఆయన.. మాకు అంచనాలు ఉండవా? మాది రాజకీయ పార్టీ కాదా..? మఠం కాదు కదా…? అంటూ ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!