కాంగ్రెస్‌ను తీసిపారేసిన కేసీఆర్.. అదొక పార్టీనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఫోకస్ మొత్తం ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై పెట్టినట్టుగా కనిపిస్తోంది.. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర నేతలను టార్గెట్ చేస్తూనే.. కేంద్రం విధానాలను తప్పుబట్టిన కేసీఆర్.. ఇవాళ రెండో రోజు కూడా.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాస్త లైట్‌గా తీసుకుంటున్నారు కేసీఆర్.. ఇవాళ ప్రగతిభవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ పార్టీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ అదొక ఒక పార్టీనా ? అంటూ ప్రశ్నించారు.. గాంధీని తిడితే కూడా దిక్కులేదు.. పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అంటూ నిలదీసిన ఆయన.. తెలంగాణలో మాకు ప్రత్యామ్నాయం మరొకటి లేదంటూ స్పష్టం చేశారు. ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు 16వ తేదీ వరకు సమయం ఉందని.. అప్పటిలోగా అభ్యర్థులను ఎంపిక జరుగుతుందన్నారు కేసీఆర్. అయితే, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ.. రాష్ట్ర నేతల నుంచి కేంద్రం పెద్దలకు ఎవరినీ వదలని ఆయన.. కాంగ్రెస్ పార్టీని మాత్రం లైట్ తీసుకోవడం చర్చగా మారింది.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!