Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
- భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్..
- రాజ్యాంగ విలువలను ప్రధాని మోడీ అనుక్షణం కాపాడుతున్నారని వెల్లడి..
- ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమే: తెలంగాణ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది. రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడుతూ మోడీ ప్రజా యోగ్యమైన పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. సత్యమేవ జయతే నినాదమే ఊపిరిగా సదా రాజ్యాంగ రక్షణలో నరేంద్ర మోడీ అంటూ పేర్కొనింది. న్యాయ వ్యవస్థలో మార్పులు, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమేనని తెలంగాణ భారతీయ జనతా పార్టీ వెల్లడించింది.
Read Also: Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా!
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ఇక, రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ నారీ శక్తి బిల్లు పరిష్కరణ, రాజ్యాంగ బద్ధంగానే ట్రిపుల్ తలాక్ సమస్యకు సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలంగాణ బీజేపీ తెలిపింది. అలాగే, రాజ్యాంగానికి లోబడే అయోధ్య రామ మందిర వివాదానికి చెక్ పెట్టినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలను నిలబెట్టడానికి నా జీవితంలో ప్రతి క్షణం అంకితం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలను తెలంగాణ బీజేపీ ఎక్స్‌లో ఈ రోజు (మంగళవారం) పోస్ట్ చేసింది.
రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్న మోదీ !
రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడుతూ ప్రజాయోగ్యమైన పాలన సాగిస్తున్నమోదీ.#ManaModi pic.twitter.com/kvqgIZEyG5
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2024
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!