Telangana DSC: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 6 నెలల్లో మెగా డీఎస్సీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DSC: తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 6 నెలల్లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఇక టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన మొదదలైందని గవర్నర్ వెల్లడించారు. నిన్న ఉభయ సభలనుద్దేశించి ప్రసగించిన గవర్నర్ మెగా డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేలా అడుగులేస్తోంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పర్ఫెక్ట్ ప్లాన్స్ చేసి సక్సెస్ అయ్యేందు రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చొని ప్రజల మెప్పు పొందే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఆయన.. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై కూడా దృష్టి సారించారు. కాగా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే..
Read also: CM Revanth Reddy: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. రేవంత్ సర్కార్ చర్యలు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
గతంలో వాయిదా పడిన పరీక్షలు.. కొత్త నియామకాలపై తీవ్రగా కసరత్తులు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే డీఎస్సీపై కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారనేది సమాచారం. ఇక..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీని కూడా పొందుపరిచింది. ఈనేపథ్యంలో.. నోటిఫికేషన్ కోసం డీఎస్సీ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని వీలైనంత త్వరగా అమలు అయ్యోలా కృషి చేస్తానని ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. కాగా.. రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ సాధన పేరిట హైదరాబాద్ లోని దిల్‍సుఖ్‍నగర్‌లో తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో విద్యారంగం భ్రష్టు పట్టిందని అన్నారు. అయితే దాన్ని బలోపేతానికి అందరూ పాటు పడాలని ప్రొ. కోదండరాం కోరారు. కాగా.. గతంలో మూసివేసిన 6 వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందన్నారు.
Anganwadi Strike: ఏపీలో ఐదో రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!