Home
Mega Dsc Notification
Mega Dsc Notification News
-
AP Mega DSC 2025: నేడు ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఈ రోజు (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. -
Nara Lokesh: రెడ్‌బుక్ పేరు చెప్పగానే గుండెపోటు వస్తోంది.. బాత్రూంలో జారి పడుతున్నారు..
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు.. -
Mega DSC: గుడ్‌న్యూస్.. మెగా డిఎస్సీ సిలబస్‌పై ప్రభుత్వ ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డీఎస్సీ సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుంచి ఏపీడీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
AP Cabinet: కేబినెట్లో కీలక నిర్ణయాలు.. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. -
Telangana DSC: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 6 నెలల్లో మెగా డీఎస్సీ..!
Telangana DSC: ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు చాలా రోజులుగా పోస్ట్‌ల కోసం వేచి ఉన్నారు. మునుపటి ప్రభుత్వం DSC నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ… తక్కువ పోస్ట్‌లతో ప్రకటించడం గురించి పెద్ద -స్థాయి ఆందోళనలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!