Crime News : కేసు చిక్కుముడిని విప్పిన.. షాపింగ్ మాల్ రసీదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. పక్కా రెక్కీ, పక్క స్కెచ్ ప్రకారమే యశ్వంత్, జ్యోతిల హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొత్తగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి ఇద్దరూ పలుసార్లు వచ్చినట్టు గుర్తించారని.. అయితే ఇద్దరినీ గతంలో జ్యోతి భర్త శ్రీనివాస్ రావు ఫాలో అయ్యాడు. ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుండి యశ్వంత్ ను ఫాలో అయిన శ్రీనివాస్ రావు.. అప్పటికే సుపారీ గ్యాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు.
భార్య ప్రవర్తనతో ఇద్దరిపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ రావు.. యశ్వంత్, జ్యోతి నగ్నంగా వున్న సమయంలో.. ఇద్దరినీ చుట్టుముట్టి భర్త, మరో నలుగురు హత్య చేశారు. అయితే.. జ్యోతి కళ్ళ ముందే యశ్వంత్ దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత.. కాళ్లా.. వేళ్లా పడి బతిమాలినా.. జ్యోతిని సైతం హత్య చేశారు. షాపింగ్ మాల్ రసీదు ఆధారంగా కేసు చిక్కుముడి వీడింది. పోలీస్‌ల అదుపులో నిందితులు ఉన్నట్టు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!