నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీ ఫుడ్ అంటే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. సీ ఫుడ్‌లో ప్రాన్స్ (రొయ్యలు) చాలా రుచిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎంతోమంది ఇష్టపడి లాగించేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో రుచికరమైన రొయ్యల కర్రీ తినాలంటే ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే ‘shirmply’ రెస్టారెంట్ ప్రత్యేకంగా సిద్ధమైంది.

ఇప్పటికే నగరంలో పలు చోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేసిన ‘shirmply’ రెస్టారెంట్ త్వరలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే మదాపూర్‌లో బ్రాంచీని ప్రారంభించబోతోంది. అంతేకాకుండా త్వరలోనే సిటీ అంతటా తమ ఔట్‌లెట్లను విస్తరిస్తామని ‘shirmply’ రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. డొమెస్టిక్ మార్కెట్‌లో తమ వ్యాపార పరిధిని మరింత విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!

ఈ నేపథ్యంలో ఆదివారం నాడు డెక్కన్ క్లబ్ అసోసియేషన్ సహకారంతో ‘shirmply’ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రత్యేకంగా రొయ్యల కర్రీ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చమన్ జిత్ సింగ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోహన్, నందకుమార్, శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, చెఫ్ సందీప్, చెఫ్ సత్య పాల్గొన్నారు.

‘shirmply’ రెస్టారెంట్ అందించే రొయ్యల కర్రీ రుచికరంగా ఉండటమే కాకుండా తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రొటీన్‌లను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 100 కేలరీలు అందించే రొయ్యల కర్రీలో 23 శాతం ప్రొటీన్లు, 70 శాతం వాటర్, 5 శాతం విటమిన్లు, మినరల్స్‌తో పాటు విటమిన్ డి, బీ3, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం వంటివి ఉంటాయన్నారు. ఈ రెస్టారెంట్‌లో లభించే రుచికరమైన ప్రాన్స్ కర్రీ మిమ్మల్ని యంగ్‌గా ఉంచడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధిపైనా పోరాడుతుందన్నారు.

తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!