Praja Sangrama Yathra: ముగింపు సభ.. హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షులు, కరీంనగర్ MP బండి సంజయ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభ నేడు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దఅంబర్ పేటలో జరగనున్న ఈ సభకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇవ్వనున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతికి బీజేపీలో మంచిపేరు ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నియోజకవర్గం నుంచి సాధ్వి నిరంజన్ ఎంపీగా గెలిచారు. దీంతో ఆమెను ప్రధాని మోడీ కేంద్రమంత్రిని చేశారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని ఇప్పటికే నేతలకు పార్టీ సూచించింది.
Read also:Thursday Sai Chalis Parayanam Live: గురువారం సాయి చాలీసా వింటే..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
రాష్ట్రంలో ఏ స్కామ్ చూసినా KCR కుటుంబం పాత్ర ఉందని రాష్ట్ర BJP చీఫ్ బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తన కుమార్తె, కుమారుడు ఎవరు తప్పు చేసినా జైల్లో పెడతానన్న KCR.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో CBI, ED దాడులు చూసి.. KCR ఫ్యామిలీ క్వారంటైను వెళ్లక తప్పదన్నారు. రాష్ట్రంలో MIM ఆగడాలకు బీజేపీ మాత్రమే అడ్డుకట్టవేయగలదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు RRR వద్దంటూ రాయగిరికి చెందిన ప్రతినిధుల బృంద సభ్యులు బండి సంజయ్కు వినతి పత్రం ఇచ్చారు. RRR అలైన్మెంట్లో మార్పు చేయాలని వారు కోరారు. ప్రస్తుత రోడ్డు భువనగిరి మున్సిపాలిటీని రెండుగా చీల్చుతుందని, రాయగిరి అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉందని సంజయ్కు వివరించారు.
Kadambari Kiran Birthday Special : శభాష్ కాదంబరి కిరణ్!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు