Sabita Indra Reddy: ఏమీ లేని ఆకులా బీజేపీ తీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం బీజేపీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట…..అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా బీజేపీ తీరు ఉందంటూ విద్యా మంత్రి సబితా రెడ్డి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న కల్యాణ లక్ష్మి మీకు దమ్ముంటే మీ మోడీ కి చెప్పి దేశమంతా ఇప్పించండి….అది మీకు చేత కాదు అన్నారు. అధికారమిస్తే ఉచిత విద్య,ఉచిత వైద్యం అంటున్నారు. ఎవరు వద్దన్నారు..కేంద్రంలో అధికారం ఉన్నది మీ బీజేపీ పార్టీ అని మర్చిపోయారా? దమ్ముంటే వెంటనే దేశమంతా ఉచిత విద్య, వైద్యం ఇవ్వండి అని మంత్రి సబితా సవాల్ విసిరారు.
Also Read
ఏమి చేతకాని వీళ్ళు మహేశ్వరంలో పాదయాత్ర చేస్తారoట.. 100 శాతం చేయండి. మేం వేసిన రోడ్లు చూసుకుంటూ రండి. 24 గంటలు వెలుగుతున్న లైట్లు చూసుకుంటా తిరగండి. ఇంటింటికి వెళ్లి అమ్మలను అడగండి నీళ్లు ఎట్లా వస్తున్నాయని. చెరువు కట్ట దగ్గర నుండి రండి అందులో చేపలు ఎలా తిరుగుతున్నాయో కనిపిస్తాయన్నారు మంత్రి సబిత.
Warangal Crime : వరంగల్ లో కలకలం.. పత్లిమిల్లు యజమాని ఆత్యహత్యాయత్నం
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!