Ronald Rose : అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. 2022లో 2 లక్షల 75 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామని, గడిచిన వారం రోజుల్లో 50 వేల నకిలీ ఓట్లు తొలగించామని ఆయన పేర్కొన్నారు. 3 లక్షల 61 వేల ఓట్లకు షిఫ్ట్ అయిన వారు అప్లై చేసుకున్నారని, ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్స్ ను ప్రతి ఓటర్ కు పంచుతామని ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఎక్కడ ఓటు వెయ్యాలి అని క్లారిటీ వస్తుందన్నారు.
Also Read : Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు కుంభకోణం”.. టీఎంసీ ఎంపీపై కేంద్ర ఐటీశాఖ మంత్రికి ఫిర్యాదు..
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
అంతేకాకుండా.. పకడ్బందీ గా ఎలెక్టోరల్ చేశామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు జిల్లా పరిధిలో 18 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. చెకింగ్ చేస్తున్న క్రమం లో ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేస్తామని, క్యాష్ తీసుకువెళ్తున్న, బంగారం తమతో తీసుకెళ్తున్న ప్రతిదానికీ ప్రూఫ్ క్యారీ చేయాలని ఆయన సూచించారు. 10 లక్షలకు పైగా క్యారీ చేస్తే వాటిని ఐటీకు పంపుతామన్నారు. మద్యం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఎలక్షన్ చాలా సీరియస్ గా ఉందన్నారు. నామినేషన్ నవంబర్ 3 నుండి స్వీకరిస్తాము..10 నామినేషన్ స్వీకరణ చివరి తేదీ.. అని, 13 న స్క్రూటినీ,15 నామినేషన్లు విత్ డ్రా కు చివరి తేదీ అని తెలిపారు.
Also Read : Eye Care Tips: కంటిచూపు మందగిస్తుందా.. మెరుగుపడాలంటే ఏ ఆహారపదార్థాలు తినాలి..?
11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ చేస్తామని, జిల్లా వ్యాప్తంగా 15 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. 3,986 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా..18.9 కోట్లు ఇప్పటికీ పోలీసులు సీజ్ చేశారు..15 లక్షల రూపాయల ఫ్లయింగ్ స్క్వాడ్ లు సీజ్ చేశారు.. 132 కేసులు ఇప్పటి వరకు నమోదు చేశాం.. పబ్లిక్ ప్రాపర్టీ 1 లక్ష 5 వేల బ్యానర్లు,పోస్టర్ లు తొలగించాం.. 2,300 లీటర్ల మద్యం సీజ్ చేశాం.. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి 50 వేల ఓట్ల తొలగించాం.’ అని రోనాల్డ్ రోస్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!