రెండు రోజుల పాటు సంఘ్‌పరివార్ సమన్వయ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఎల్లుండి సంఘ పరివార్ క్షేత్రాల కీలక సమన్వయ సమావే శాలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగర శివారులో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సమావేశాలకు వివిధ క్షేత్రాల ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. బీజేపీ, విహెచ్‌పీ, ఏబీవీపీ, బీఎంస్ తదితర సంస్థల నుంచి కొందరిని ఆహ్వనించను న్నట్టు వారు తెలిపారు. బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజే పీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షు డు లక్ష్మణ్ హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడే బస చేస్తారన్నారు.
ఈ సమావేశాల్లో ఆయా క్షేత్రాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు- భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్టు వారు తెలిపారు. ఆయా సంస్థలు తమ తమ క్షేత్రాల్లో ఏ మేరకు విస్తరిం చాయి… ఆయా క్షేత్రాల్లో వాటి ప్రభావం ఎంత అనే దాని పై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ నేతలు మార్గనిర్దేశనం చేయనున్నారు. రెండు రోజులపాటు ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ ముకుంద ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణంలో మరింతగా బలపడేందుకు విస్తరించేందుకు ఈ సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్‌లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
తాజావార్తలు
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
-
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
-
Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్‌కు హెచ్చరిక
-
Shreyas Iyer: 146 మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?