Tragedy in Rajendranagar: తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వత్తిడి.. యువకుడి ఆత్మహత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టిస్తోంది. రాకేష్ అనే యవకుడు తనతో తెచ్చుకున్న కత్తితో రెండు చేతుల మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు రాకేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ పాండు రంగ నగర్ కు చెందిన ఓ వివాహిత తో గత కొంత కాలంగా రాకేష్ అక్ర సంబంధం కొనిసాగిస్తున్నాడు. భర్త తో దూరంగా ఉంటూ రాకేష్ తో ఆమహిళ వివాహేతర సంబంధం కొనసాగించింది. తనను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి విడతల వారిగా ఆమె వద్దనుంచి రాకేష్ 90 వేల రూపాయలు వసూలు చేసుకున్నాడు.
read also: Common Wealth Games 2022: నేటి నుంచి ఆటలు ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే..!!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
అక్రమ సంబంధ విషయం వివాహిత కుటుంబసభ్యులకు తెలిసింది. ఇద్దరినీ పిలిపించి మందలించారు కుటుంబ సభ్యులు. వివాహిత వద్ద రాకేష్ తీసుకున్న 90 వేల రూపాయలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసారు. దానికి సబంధించిన డబ్బులు నెల రోజుల్లో చెల్లించాలని రాకేష్తో బాండ్ పేపర్ పై కుటుంబ సభ్యులు సంతకం తీసుకున్నారు. ఈనేపథ్యంలో నగదును రాకేష్ తిరిగి చెల్లించలేక పోయాడు. దీంతో వివాహిత కుటుంబం నుంచి ఒత్తిల్లు ఎక్కువయ్యాయి. నగదు చెల్లించాలని రాకేష్ కు ఒత్తిడి చేసారు. లేదంటే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాకేష్ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని రాకేష్ అక్క ఆరోపించింది. దీంతో కేసునమోదు చేసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Common Wealth Games 2022: నేటి నుంచి ఆటలు ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే..!!
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!