Rangareddy: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు.. లోనికి అనుమతించని స్కూల్ యాజమాన్యం
- సమయానికి రాలేదంటూ విద్యార్దులను లోనికి అనుమతించని స్కూల్ యాజమాన్యం..
- గేటు బయటే నిలిచి ఉన్న విద్యారులు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్దుల తల్లిదండ్రులు..
- నర్కుడా గ్రామశివారులోని ఓయాసిస్ స్కూల్ వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడా గ్రామ శివారులోని ఓయా సిస్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమయానికి రాలేదంటూ స్కూల్ యాజమాన్యం విద్యార్ధులను లోనికి అనుమతించలేదు. దీంతో గేటు బయటే విద్యార్థులు నిలబడాల్సి వచ్చింది. అనుమతించాలని విద్యార్థులు ఎంత ప్రాధేయపడ్డా యాజమాన్యం స్పందించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఇక నుంచి ఆలస్యంగా రారని చెప్పిన యాజమాన్యం అస్సలు అనుమతించలేదు.
Read also: Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వద్ద విద్యార్ధులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటు నినాదాలు చేస్తూ విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ వద్ద ఆందోళన తలెత్తడంతో శంషాబాద్ – షాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు జరిగిన ఘటనపై వివరాలు తెలిపారు. పాఠశాల యాజమాన్యంతో పోలీసులు మాట్లాడతానన్నారు.
Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!