Jupally Krishna Rao: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌ది
- రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌ది..
- తెలంగాణపై రూ. 8 లక్షల కోట్ల అప్పులు మోపాడు..
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 67 వేల కోట్లు అప్పు కట్టింది..
- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు: మంత్రి జూపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆరోపించారు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 వేల కోట్ల రూపాయలకు అప్పులు కట్టిందని చెప్పుకొచ్చారు.
Read Also: Champions Trophy 2025: తగ్గేదేలే.. పీసీబీ డిమాండ్‌కు బీసీసీఐ కౌంటర్!
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్‌తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
కాగా, గతంలో కేసీఆర్ 3 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు.. రైతులకు రైతు భరోసా ఎకరానికి 10 వేల రూపాయలను త్వరలో ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇక, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం.. ప్రజలు ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దు అని కోరారు. కల్వకుర్తి అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యాట గీత నరసింహ ముదిరాజ్, వైస్ చైర్మన్ గా గూడూరు భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డిలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ఛార్జీల్లో మార్పులు..
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు