తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టమే జరిగింది.. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు.. రైతులకు కడగళ్లు మిగిల్చాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, మరత్వాడా నుండి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ కోస్తా తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుండగా.. రాష్ట్రంలో ఈ రోజు పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయని.. తదుపరి రెండు రోజులు అంటే 26, 27వ తేదీల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం.. ఒకటి రెండు చోట్ల కురుసే అవకాశం ఉందని సూచించింది..
Also Read
తాజావార్తలు
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!