అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ బదీలీల అంశంపై జాగరణకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతుండగా మైకుల్ని, కెమెరాలను లాగిన పోలీసులు వారి తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..నీ కొడుకు వేల మందితో ర్యాలీలు తీస్తే కోవిడ్ నిబంధనలు ఎటు పోయాయి.అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ ….నీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడతాం. ఎంత ధైర్యం మా పార్టీ కార్యకర్తలపైనే చేయి చేసుకుంటారా? ఖబడ్దార్….. సీఎం నువ్వు జైలుకు పోయే సమయం వచ్చింది. కేసీఆర్… నీకు, నీ కొడుకుకు ఇదే గతి పట్టబోతుంది ఖబడ్దార్ అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
Read Also: టీఆర్ఎస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి
Also Read
జాగరణను అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. బండి సంజయ్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు.ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు లాక్కెళ్లారు. జాగరణకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేత లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు.
- Tags
- bandi
- bjp
- KARMINAGAR
- kcr
- police
తాజావార్తలు
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్‌లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!