Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Padmasri Thimmakka Blessed Joginipalli For Planting Trees

జోగినిపల్లిని ఆశీర్వదించిన పద్మశ్రీ తిమ్మక్క

Published Date :May 18, 2022 , 2:12 pm
By NTV WebDesk
జోగినిపల్లిని ఆశీర్వదించిన పద్మశ్రీ తిమ్మక్క
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆమెకు చెట్లు పెంచడం మాత్రమే తెలుసు.. ప్రకృతితో మమేకం కావడమే ఆమె జీవితం.. అందుకే ఈ దేశం ఆమెను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు, 2016లో బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్క స్థానం దక్కించుకున్నారు. అంతటి మహానుభావురాలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న ప్రకృతి సేవకు తరించి, ఆయన్ను ఆశీర్వదించడానికి హైదరాబాద్‌కు వచ్చారు.

జోగినిపల్లి మనసారా ఆశీర్వదించిన తిమ్మక్క.. తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన్ను ప్రశంసించింది. ఆనాటి కాలంలో తాను, తన భర్త మాత్రమే మొక్కలు నాటేవాళ్ళమని, అప్పట్లో ఇంత సౌకర్యాలు లేకపోవడం వల్ల ఊరిదాటి వెళ్ళేవాళ్ళ కాదని చెప్పారు. ఇప్పుడు డబ్బు, సౌకర్యాలున్నా.. మనుషుల్లో ప్రకృతిపై ప్రేమ తగ్గిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఎక్కడో ఒక చోట చెట్లంటే ప్రేమున్నవాళ్ళు ఉంటారని, అందుకు జోగినిపల్లి నిదర్శనమని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో జోగినిపల్లి చేస్తోన్న వృక్ష సేవ కోట్ల మందికి చేరడం అద్భుతమన్నారు. అనుభవించడానికి అన్నీ ఉన్నా.. చెట్లపైన జోగినిపల్లికి ఉన్న ప్రేమ తన హృదయానికి తాకిందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

ఎన్ని ఇబ్బందులున్నా చెట్ల నాటే కార్యక్రమాన్ని ఆపొద్దని జోగినిపల్లి దగ్గర మాట తీసుకున్న తిమ్మక్క.. తన 111వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 28న “తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్” ఈ సంవత్సరం జోగినిపల్లికి అందిస్తున్నట్టు తిమ్మక్క తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి ప్రగతి భవన్‌లో మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ప్రముఖ కవి జూలూరీ గౌరీశంకర్ రాసిన “ఆకుపచ్చని వీలునామా” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • haritha haram
  • joginipalli santosh kumar
  • padmasri thimmakka
  • telangana

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions