CJI NV Ramana : ఒమిక్రాన్ సైలంట్ కిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి యావత్త ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. అయితే ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ సృష్టించిన థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే భారతదేశం బయటపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఓమిక్రాన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో భౌతిక విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓమిక్రాన్ సైలంట్ కిల్లర్ అని ఎన్వీ రమణ అన్నారు.
మెదటి వేవ్ లో కరోనా వచ్చినప్పటికి కేవలం నాలుగు రోజుల్లో కోలుకున్నానని, కానీ ఓమిక్రాన్ సోకటం వల్ల నేను గత 25 రోజుల నుంచి భాదపడుతున్నానని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇంకా కేసుల సంఖ్య తగ్గలేదు రోజుకి 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎప్పుడు భౌతికంగా కేసులు విచారణ చేపట్టాలో మేము చెప్తామని ఆయన తెలిపారు. జనవరిలో కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరినప్పుడు 10 మందికి పైగా సుప్రీంకోర్టు జడ్డిలకు కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!