రంగురాళ్ల కేసులో వెలుగు లోకి ఆసక్తి కర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్యోతిష్యుడు మురళీకృష్ణ రంగురాళ్ల కేసులో వెలుగులోకి ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెల్లంకొండ స్టోన్స్ పేరిట విజయవాడ తో సహా మరో మూడు ప్రాంతాల్లో సొంతంగా దుకాణాలు తెరిచిన మురళి కృష్ణ శర్మ …. రంగురాళ్లను ముంబై, అహమ్మదా బాద్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఒక్కొక్క రంగు రాయి 100 నుంచి 150 కొనుగోలు చేసి… భక్తులకు 10 వేలు నుంచి 50 వేలుకు విక్రయించే వాడని తేల్చేశారు పోలీసులు. భక్తి నిధి పేరిట మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించారు.
read more : ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటన
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
అంతేకాదు.. విజయవాడ కనక దుర్గ అమ్మవారు ఆలయం సమీపంలో పిల్లలు ఆడుకొనే 2 వేల నోట్లు సేకరించిన మురళి కృష్ణ శర్మ… నకిలీ నోట్ల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. అయితే..ఈ నకిలీ నోట్ల కొనుగోలు పై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు పోలీసులు. మరింత దర్యాప్తు కోసం కష్టడీ కి తీసుకుని విచారణ చేయనున్నారు రాచకొండ పోలీసులు.
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!