జ్యోతిష్యుడు మురళీకృష్ణ రంగురాళ్ల కేసులో వెలుగులోకి ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెల్లంకొండ స్టోన్స్ పేరిట విజయవాడ తో సహా మరో మూడు ప్రాంతాల్లో సొంతంగా దుకాణాలు తెరిచిన మురళి కృష్ణ శర్మ …. రంగురాళ్లను ముంబై, అహమ్మదా బాద్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఒక్కొక్క రంగు రాయి 100 నుంచి 150 కొనుగోలు చేసి… భక్తులకు 10 వేలు నుంచి 50 వేలుకు విక్రయించే వాడని తేల్చేశారు పోలీసులు. భక్తి నిధి…