Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- ఫ్లైదుబాయ్ FZ1073 కాక్‌పిట్ ఘటనపై దర్యాప్తు
- దాడి వెనుక ఉన్న వారిపై నెతన్యాహు తీవ్ర హెచ్చరిక
- ‘‘ఎవరు బాధ్యులైనా భారీ మూల్యం చెల్లించాలి’’ అన్న నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఘటన వెనక ఎవరున్నా.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక వీడియోలో చెప్పారు. ఈ దాడికి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. యానివ్, అతడి సహచరులు 9/11 స్థాయి దాడిని నివారించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలం ఉందని, విమానంలో ఉన్న ప్రయాణికులందరితో సహా దాన్ని కూల్చేయాలని చూశాడని నెతన్యాహూ చెప్పారు.
బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోన టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ కూల్చాలని అనుకున్నాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, ఫ్లైట్ కంట్రోల్స్ పూర్తిగా తీసుకోవాలని భావించాడు. అయితే, స్మిత్ ఫ్లైట్ కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో, ప్రయాణికులు వేగంగా స్పందించి, కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు. చివరకు సౌదీ అరేబియాలో విమానం సురక్షితంగా ల్యాండైంది. తీవ్రగాయాలైన స్మిత్ పటేల్ ఇప్పుడు యూఏఈలో చికిత్స తీసుకుంటున్నారు.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!