Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Nude Call To Congress Mla Vemula Veeresam And Sent The Same Video To Mla

Vemula Veeresam: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్.. భారీగా డబ్బులు డిమాండ్

Published Date :March 5, 2025 , 11:58 am
By Suresh Maddala
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్
  • భారీగా డబ్బులు డిమాండ్
Vemula Veeresam: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్.. భారీగా డబ్బులు డిమాండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నిన్నామొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్‌తో కోట్ల కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. న్యూడ్ కాల్స్ పేరుతో సామాన్యుల్నే కాదు.. ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. వాళ్లను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను నియోజకవర్గానికి అంతటికి పంపిస్తామని బెదిరింపులకు దిగారు.  అందుకు ఎమ్మెల్యే ససేమిరా అనడంతో కేటుగాళ్లు అన్నంత పని చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను పంపించారు. ఆ విషయం కాస్త.. ఎమ్మెల్యేకు కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో ఖంగుతిన్నారు.

అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. తన అనుచరులతో ఉండగా ఒక వీడియో కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగా.. న్యూడ్ కాల్ అని తెలిసి వెంటనే కట్ చేశారు. వెంటనే కాల్ కట్ చేసినా.. అప్పటికే స్ర్కీన్ రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఎమ్మెల్యేకే పంపించి భారీగా నగదు డిమాండ్ చేశారు. అందుకు వేముల వీరేశం స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగారు. వీడియో రికార్డింగ్ కాంగ్రెస్ లీడర్లకు పంపిస్తామని.. ఇక మీ ఇష్టం అంటూ కేటుగాళ్లు హెచ్చరించారు. అన్నట్టుగానే వీడియో రికార్డ్‌ను ఆయన అనుచరులకు పంపించారు. ఖంగుతిన్న ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bengaluru: పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని యువతిని చంపి యువకుడు ఆత్మహత్య

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకి కూడా ఇటువంటి న్యూడ్ కాల్ వచ్చింది. డబ్బు ఇవ్వకపోతే.. వీడియో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి పోలీసులను ఆశ్రయించారు. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యేకు అదే అనుభవం ఎదురైంది.

ఇది కూడా చదవండి: AP Assembly 2025: వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress MLA Vemula Veeresam
  • MLA
  • nude call
  • Sent same video
  • telangana

తాజావార్తలు

  • Sharwanand Sentiment: శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?

  • Iran US conflict: అమెరికా తనతో తానే చర్చలు జరుపుతోంది.. కాల్పుల విరమణ ప్రయత్నాలపై ఇరాన్ సైన్యం సెటైర్స్

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • Sri Ram Navami 2026: శ్రీరామ నవమి మార్చి 26న లేదా 27ననా..?.. శుభ సమయం, ఆచారాలు, ఉపవాస నియమాలు ఏంటి..?

  • Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్‌!

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions