తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారు: అరవింద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడని నిజామాబాద్ లోక్ సభ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శలు చేశారు. తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని.. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడు? అని నిలదీశారు. గత మార్చి 14 నుండి భైంసాలో హిందువులపై ఎంఐఎం పార్టీ దాడులు జరిపారని… నలుగురు హిందూ వ్యక్తులను చంచల్ గూడా జైళ్ లో పీడీ యాక్ట్ పెట్టి నిర్భంధించారని మండిపడ్డారు.
ఆస్తులు ధ్వంసం అయిన వారి పై అన్యాయంగా ఓవైసీ చెప్పిన ప్రకారం కేసులు పెట్టారని… ఆయన రాజ్యం ఏలుతున్నారని మండిపడ్డారు. ధ్వంసం చేసిన వారిని వదిలిపెడుతున్నారన్నారు. 9 నెలలుగా జైళ్లలో నిర్భందించి వేధిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల బాధలు అమిత్ షాకు వివరించినట్టు తెలిపారు. తెలంగాణలో తరుగు పేరుతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటుంటే ఒక్క శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు మాట్లాడడం లేదని విమర్శించారు. బ్లాక్ మార్కెటింగ్ తో సంబంధం లేకపోతే… రైతులకు అన్యాయం చేస్తుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో వేసంగి పంటకు బోనస్ ఇస్తుంటే … తెలంగాణ లో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
తాజావార్తలు
-
AP Drought: 544 మండలాలను కరువుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..!
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!