Mlc Jeevanreddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు కావాలంటూ కోరుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు ఏవిధంగా ఉంటాతో ఈ అక్రమ అరెస్టులు దీనికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు జీవన్ రెడ్డి. అభిప్రాయం చట్టబద్ధతకు లోబడి ఉండాలి. అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ దేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారహితంగా దేశంలో అశాంతి నెలకొల్పే విధంగా మాట్లాడారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
భారత రత్న రాజీవ్ గాంధీని అవమానించే విధంగా భారత దేశ మహిళలకు అఘోరా పరిచేలా రాహుల్ గాంధీ పుట్టుక పై కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ తరపున అస్సాం ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదులు కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. పోలీసులు తీరుకు మేము నిరసిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్లిప్తతకు నిరసనకు జిల్లా కేంద్రాలలో ఎస్పీ కార్యాలయాలలో నిరసన వ్యక్తం చేయడానికి భవించం కానీ మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది కేసీఆర్ మార్కెట్ ప్రజాస్వామ్యం గా నేను భావిస్తున్నా అన్నారు జీవన్ రెడ్డి. ప్రధాన మంత్రి మోడీ అస్సాం ముఖ్యమంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!