APSRTC : ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్
- అదొక ఖరీదైన చీర ఎంతనకుంటున్నారా అక్షరాల లక్ష రూపాయలు
- చీరను ఆర్టీసీ కార్గో పార్సిల్‌లో పంపగా బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్
- చీర యజమాని ఆర్టీసీ ఛైర్మన్ కోడలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC : ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..!
Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 6వ తేదిన వినుకొండ నుంచి తిరుపతికి ఆర్టీసీ అద్దె బస్సు వెళ్లింది. ఆ బస్సులోనే ఒంగోలులో పదహారు పార్శిళ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నెల్లూరు వరకు బుక్ అయి ఉన్నాయి. అయితే వాటిల్లో పదిహేను పార్శిళ్లు మాత్రమే కార్గో ఆఫీసులో ఉన్నాయి. మరొక పార్శిల్ కనిపించలేదు. దీంతో ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. చివరికి బస్సు డ్రైవరే ఆ పార్శిల్‌ను కార్గో ఆఫీసులో ఇవ్వలేదని తేల్చారు. అయితే ఇంకేముంది అతన్ని పట్టుకుని పార్శిల్ తీసుకోవచ్చుననేగా మీ డౌట్.. అందరూ అలాగే అనుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ డ్రైవర్ ఫోన్ స్విఛ్చాఫ్ చేశాడు. అద్దె బస్సు డ్రైవర్ కావడంతో అతన్ని పట్టుకోవడం కష్టంగా మారింది. ఇంతకీ ఆ పదహారో పార్శిల్‌లో ఏముందంటే..? అదొక ఖరీదైన చీర. ఎంతనకుంటున్నారా.. లక్ష రూపాయలు
లక్ష రూపాయల చీర మిస్ కావడంతో బుక్ చేసిన యజమాని ఆర్టీసీ కార్గో ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పార్శిల్ మిస్ అయిన విషయాన్ని ఒప్పుకుంటూనే దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంతకీ ఆ చీర యజమాని ఎవరనుకుంటున్నారు. సాదాసీదా వ్యక్తులయితే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.. ఆ చీర యజమాని ఆర్టీసీ ఛైర్మన్ కోడలు. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది. వినుకొండ, ఒంగోలు, నెల్లూరు కార్గో సర్వీసుల్లోని ఉద్యోగులందరూ ఇప్పుడు ఆ ప్రైవేటు అద్దె బస్సు డ్రైవర్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ మహానుభావుడు ఎప్పుడు దొరుకుతాడో పార్శిల్ ఎప్పుడు చేతికొస్తుందోనని ఎదురు చూస్తున్నారు.
Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!