Minister KTR : దేశంలోనే తొలిసారి విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం హైదరాబాద్‌లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో భారీ సంస్థ ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయితే.. ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న విమాన ఇంజన్ల తయారీ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేస్తున్న సాఫ్రాన్.. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హోల్ కేంద్రాన్ని రూ. 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు సాఫ్రాన్ ఏర్పాటు చేస్తోంది.
ఇందులో విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు నిర్వహిస్తారు. ఇండియాలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం ఇదే కావడం విశేషం. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తిచేసే దిగ్గజ కంపెనీల్లో ఒకటి సాఫ్రాన్. అయితే దీనిని కాసేపట్లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!