Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- నేడు కార్తీక పౌర్ణమి..
- శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..
- తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, కాళేశ్వరం త్రివేణి సంగమం, భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.
Read Also: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న రమేష్‌కు షాకింగ్ వ్యాధి..!
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
అలాగే, నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. మరోవైపు, జోగులాంబ గద్వాల జిల్లాలో బీచుపల్లిలో గల ఆంజనేయ స్వామి ఆలయాలలో వేకువ జాము నుంచే కృష్ణ నదిలో, అలంపూర్ లోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలన వెలిగించి నదిలో భక్తులు వదిలి పెడుతున్నారు. ఇక, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాగా, నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
తాజావార్తలు
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్‌ను పరిచయం చేసింది మన దర్శకుడే !
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!