Supari Killing: ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు..

డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది అంటే డబ్బు వస్తుందని అంటే ఎంత నీచానికి అయిన పాల్పడుతున్నారు. అలాంటి కలికాలం అయ్యింది. ఆస్తి కోసం సొంత వాళ్లను మోసం చేయడంతో పాటుగా దారుణంగా అంత మొందిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఘటన కూడా అలాంటిదే.. ఆస్తి కోసం సొంత బావ మరిదినే ఓ వ్యక్తి సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించాడు. ఈ నెల 2న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన కొమ్ము రవి.. మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి కాకతీయ … Continue reading Supari Killing: ఆస్తికోసం సొంత బావమరిదినే హత్య చేయించాడు..