Mahesh Kumar Goud : అక్కడ టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున భూములు కొన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCC Working President Mahesh Kumar Goud Reacts On 111 G.O.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న నిరవధిక వాయిదా పడ్డాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారికి 111 జీవో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 111 జీవోపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లోపాయికారి సమాచారంతో రైతుల నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున భూములు కొన్నారని ఆయన ఆరోపించారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
అంతేకాకుండా ఏడేళ్ల పాటు టీఆర్ఎస్ పెద్దలు అంత రైతుల నుంచి భూములు కొన్నాక ఇప్పుడు 111 జీవో ఏతేవేస్తున్నట్లు ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులతో పార్టీలో లోతుగా చర్చ జరిపి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రైతులు తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయం చేసి చెరువుల పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!