PCC Working President Mahesh Kumar Goud Reacts On 111 G.O. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న నిరవధిక వాయిదా పడ్డాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారికి 111 జీవో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 111 జీవోపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్…